అగ్గి పుల్ల
THE MATCH
సి.సి.ఇ. విధానం లో తయారు చేయబడిన ఆదర్శవంతమైన పాఠ్యాంశము
ఈ పాఠం చదివిన తర్వాత మీ అభిప్రాయాలను, సూచనలు, సలహాలు నాకు మెయిల్ చేయగలరు. బహుశా మీ అంచనాలను చేరుకున్నానని భావిస్తున్నాను. మరో సారి మరో మంచి మెరుగైన పాఠ్య రచనతో మీ ముందుకు రాగల ధైర్యం చేస్తాను.
AGGI PULLA - FULL LESSON
|
RELEASED ON MAY 02, 2016
|
ఉదయం 7.00 గంటలకు |
|
AGGI PULLA - TEASER |
RELEASED ON MAY 01, 2016 |
అగ్గి పుల్ల - ఉడికించే భాగము |
విడుదల 2016 మే 01 |
ఉదయం 7.00 గంటలకు |
|
పూర్తి విడుదల సాయంత్రం 7.00 గంటలకు
జననం: 1781 మే 27 |
మరణం: 1859 మే 01 |
అగ్గి పుల్ల ఏమిటో ?
WHAT A MATCH ?
సరదా పాట - స్వీయ ఉన్ముఖీకరణ కొరకు
FUNNY SONG - FOR SELF MOTIVATION
అగ్గి పుల్ల పాఠ్యాంశమును విడుదల చేసిన తర్వాత మిత్రుల్ నుండి అభినందనలు, విమర్శలు, మిశ్రమ స్పందనలు వచ్చాయి. వాటిని స్ఫూర్తిగా తీసుకుని నాకు నేనుగా నా రచన మీద వ్రాసుకున్న సరదా పాట. మీ చేత శభాష్ అనిపించుకునేలా మంచి రచన చేస్తాను. మూలకాలు - సంకేతాలు బాగుందని చాలా మంది అన్నారు. లోహాల వ్యథను ఇంకా బాగుండేలా వ్రాయడానికి ప్రయత్నం చేస్తున్నాను.
|